FASTag: ‘ఫాస్టాగ్‌’ను అమర్చని వాహనాలకు రెట్టింపు టోల్

 FASTag: ‘ఫాస్టాగ్‌’ను అమర్చని వాహనాలకు రెట్టింపు టోల్

ముందు అద్దం (Windshield)పై ‘ఫాస్టాగ్‌’ను అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్‌ వసూలు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయించింది.

‘ఫాస్టాగ్‌’ను అమర్చని వాహనాలకు రెట్టింపు టోల్‌

 టోల్‌గేట్ల వద్ద రద్దీ నియంత్రణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందు అద్దం (Windshield)పై ‘ఫాస్టాగ్‌’ను అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్‌ను ఉద్దేశపూర్వకంగా విండ్‌స్క్రీన్‌పై అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతోందని, తద్వారా తోటి వాహనదారులకు అసౌకర్యం కలుగుతోందని అందులో పేర్కొంది.


Post a Comment

0 Comments

Close Menu