SBI గ్రామీణ ఉపాధి ఉద్యోగాలు 2025 | SBI Youth For India Fellowship 2025
SBI Recruitment 2025 – గ్రామీణ అభివృద్ధికి గోల్డెన్ ఛాన్స్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి SBI Youth For India Fellowship 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పని చేసే అవకాశంతో పాటు భారీ అలవెన్సెస్ పొందే అవకాశం కల్పిస్తున్నారు. 21 నుండి 32 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస అర్హతగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసివుండాలి లేదా ఫైనల్ ఇయర్‌లో చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా పూర్తవుతుంది.
🔹 ఫెలోషిప్ వివరాలు & ట్రైనింగ్ సమయం
SBI Youth For India Fellowship 2025 మొత్తం 13 నెలలు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పని చేసే అవకాశంతో పాటు, మార్పును తీసుకువచ్చే అనుభవాన్ని అభ్యర్థులు పొందగలరు. ఈ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత ₹90,000 వరకు అలవెన్సెస్ అందజేస్తారు.
🔹 పోస్టుల వివరాలు & అర్హతలు
- ఫెలోషిప్ లొకేషన్: ఆల్ ఇండియా
- అర్హతలు:
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులకు ప్రామాణిక భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- గ్రామీణ అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
🔹 ఎంపిక విధానం
- దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ నిర్వహిస్తారు.
- అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఫైనల్ సెలక్షన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.
🔹 వయో పరిమితి
- కనిష్ట వయస్సు: 21 ఏళ్లు
- గరిష్ట వయస్సు: 32 ఏళ్లు
- వయో పరిమితిలో ఎటువంటి రాయితీ లేదు.
🔹 అప్లికేషన్ ఫీజు
- SBI Youth For India Fellowship 2025 నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫీజు పూర్తిగా ఉచితం.
- అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.
🔹 జీతం & అలవెన్సెస్
- ట్రైనింగ్ సమయంలో: ₹19,000/- స్టైపెండ్
- ఫెలోషిప్ పూర్తయిన తర్వాత: ₹90,000/- అలవెన్సెస్
🔹 అవసరమైన డాక్యుమెంట్లు
- 10th & ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు
- డిగ్రీ అర్హత సర్టిఫికేట్
- కుల ధృవీకరణ పత్రం (అర్హులైన వారికి)
- స్టడీ సర్టిఫికెట్స్
🔹 దరఖాస్తు విధానం | Apply Process
- SBI అధికారిక వెబ్‌సైట్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- దరఖాస్తు లింక్‌ను క్లిక్ చేసి, అవసరమైన వివరాలు పూరించండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
- ఆన్లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూకు సిద్ధం అవ్వండి.
🔹 ఏ రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు?
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు SBI Youth For India Fellowship 2025 కోసం అప్లై చేసుకోవచ్చు.
👉 వెంటనే అప్లై చేయండి & SBI గ్రామీణ అభివృద్ధి ఉద్యోగ అవకాశాన్ని పొందండి!
0 Comments