AP Schools: మార్చి నెలలో పాఠశాలలకు 8 సెలవులు –



మార్చి నెలలో పాఠశాలలకు 8 సెలవులు –  సంక్రాంతి సెలవుల తర్వాత పెద్దగా సెలవులు లేకపోవడంతో, విద్యార్థులు ఫిబ్రవరిలో కొన్ని సెలవులు మాత్రమే పొందారు. అయితే మార్చి నెలలో మొత్తం 8 రోజుల పాటు స్కూల్ సెలవులు ఉండనున్నాయి. వీటిలో వారాంతపు సెలవులు మరియు పండుగ సెలవులు ఉన్నాయి.

ముఖ్యమైన సెలవు తేదీలు:

ఆదివారాలు: 2, 9, 16, 23, 30
శనివారాలు: 8 (రెండవ శనివారం)
పండుగ సెలవులు:

  • హోలీ – 14 మార్చి (శుక్రవారం)
  • ఉగాది – 30 మార్చి (ఆదివారం)
  • రంజాన్ – 31 మార్చి (సోమవారం)


Post a Comment

0 Comments

Close Menu