IIIT Admissions 2025: ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల! 🎓
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) 2025-26 విద్యా సంవత్సరానికి 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ B.Tech కోర్సు ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Eligibility Criteria for IIIT Admissions: ప్రవేశానికి అర్హత:
- 2025 లో పదవ తరగతి (SSC) ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు
- పదవ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి
IIIT Campuses in Andhra Pradesh: IIIT క్యాంపస్‌లు:
- నూజివీడు - ఏలూరు జిల్లా
- ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) - వైఎస్ఆర్ జిల్లా
- ఒంగోలు - ప్రకాశం జిల్లా
- శ్రీకాకుళం - శ్రీకాకుళం జిల్లా
- సంబంధిత కథనం 1
Important Dates for IIIT Admissions: ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 27, 2025 ఉదయం 10:00
- దరఖాస్తుకు చివరి తేదీ: మే 20, 2025 సాయంత్రం 5:00
How to Apply for IIIT: దరఖాస్తు విధానం:
ఆసక్తిగల విద్యార్థులు www.rgukt.in వెబ్‌సైట్ ద్వారా లేదా AP ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Application Fee for IIIT: దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్థులు: ₹300
- SC/ST/BC వర్గాలు: ₹200
- ఇతర రాష్ట్రాల అభ్యర్థులు: ₹1000
- మరింత సమాచారం
IIIT Admission Process: ప్రవేశ విధానం:
పదవ తరగతిలో పొందిన మార్కులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రిజర్వేషన్ విధానాలను అనుసరిస్తూ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
Official Website: వెబ్‌సైట్ లింక్:
మా తాజా అప్డేట్స్‌ను మీ మొబైల్‌లో పొందేందుకు మా వాట్సాప్ గ్రూప్‌లో చేరండి: https://chat.whatsapp.com/JhNotK0NYLA0Bqhte0UaaZ
0 Comments