సినీ నటుడు పోసాని అరెస్ట్

సినీ నటుడు పోసాని అరెస్ట్ – ఏపీ పోలీసుల చర్య సంచలనం

Hyderabad Breaking News | Posani Krishna Murali Arrest | AP Police Latest Update

హైదరాబాద్: ప్రముఖ నటుడు, రాజకీయ విశ్లేషకుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali)ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోసాని అరెస్ట్ వెనుక అసలు కథేంటి?

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసానిపై క్రిమినల్ కేసు నమోదైంది. IPC 196, 353(2), 111 Red with 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోసాని అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర?

  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)
  • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
  • మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)

TTD Chairman BR Naidu Controversy: పోసాని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

📢 మీ అభిప్రాయం? పోసాని అరెస్ట్ నిజమా? రాజకీయ కుట్రా? కామెంట్ చేయండి!

Post a Comment

0 Comments

Close Menu